Wednesday, November 25, 2009

నువ్వు

అస్తమాను తల వంచుకొని
భూమిలో ఏం వెతుకుంటావు
అదిగో ఆకాశం ఎన్నెన్ని అందాలు
సంతరించు కుంటుందో ఆసక్తిగా చూడమన్నావు
నవ్వటం నేర్పావు
నలుగురిలో ధైర్యంగా నడవటం నేర్పావు.

2 comments:

  1. ఆ ధైర్యమే కావాలి.. అలాంటి తోడే కావాలి ..

    ReplyDelete
  2. ఇంతటి బలం వెంట ఉంటే ఇంకేంటి. కావలసినంత శక్తి సంపాదించారు. అభినందనలు.

    ReplyDelete